STORYMIRROR

Ysurya Prakash

Romance

4  

Ysurya Prakash

Romance

పేరు తెలియని ప్రతి రూపమా

పేరు తెలియని ప్రతి రూపమా

1 min
414

కనుపాపలు ఆకాశాన్ని తలపిస్తున్నాయి....

కనురెప్పలు మబ్బుల వలెను, కోపం మబ్బుల మెరుపు వలెను, కొంటె చూపు వెన్నెల వలెను, తోచుతున్నాయే.....

పేరు తెలియని ప్రతి రూపమా, అంతుచిక్కని ఆత్మబంధువా....


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance