Ysurya Prakash
Romance
ఎగిసే అలవే నీవే....
కురిసే చినుకు నీవే...!
ఎగిసే ఆశవే నీవే....
కురిసే మనసు నీవే...!
నీకిది న్యాయమ...
పేరు తెలియని ...
ఆకాశంలో తారవో...
కడలి నీరు నా ...
సంద్రాన్ని దా...
ఆవేదన ఉరుముల ...
నా స్వప్నం అన...
నీవేలే...!
అలలు నింగిని ...
ఎగిసే అలవే నీ...
కల కనుమరుగవునే అలలా తీరం చేరకనే పూల గంధం పురివిప్పునూ ఎవరు కోరకనే కల కనుమరుగవునే అలలా తీరం చేరకనే పూల గంధం పురివిప్పునూ ఎవరు కోరకనే
నిదురే రానీదు నింగిలోని ఆ చందమామ చెదిరే కలనూ చేరనీదు అందమైన భామ నిదురే రానీదు నింగిలోని ఆ చందమామ చెదిరే కలనూ చేరనీదు అందమైన భామ
మేఘమా కురిసిపోవా ఖుషీ చేయను దేహమా తడిసిపోవా తన్మయించను మేఘమా కురిసిపోవా ఖుషీ చేయను దేహమా తడిసిపోవా తన్మయించను
"ఊహకు చేరువయ్యే స్వప్నానివో !! జ్ఞాపకానికి దూరమయ్యే వాస్తవానివో "ఊహకు చేరువయ్యే స్వప్నానివో !! జ్ఞాపకానికి దూరమయ్యే వాస్తవానివో
ఏదో ఏదో వైనం ఎదనే తడిమి చూసే అదో అదో మైకం మదినే అదిమి వేసే ఏదో ఏదో వైనం ఎదనే తడిమి చూసే అదో అదో మైకం మదినే అదిమి వేసే
అనుకోని స్వప్నం అరుదెంచను ఓ రేయి కనుగొని ఆ మధురం కలిగించెను హాయి అనుకోని స్వప్నం అరుదెంచను ఓ రేయి కనుగొని ఆ మధురం కలిగించెను హాయి
ప్రేమ ప్రేమ
అందివచ్చే అందమా అదనులోనే చూడుమా సందించే శరమా సాగివచ్చి నువ్వూ వేడుమా అందివచ్చే అందమా అదనులోనే చూడుమా సందించే శరమా సాగివచ్చి నువ్వూ వేడుమా
వాన జల్లే వచ్చెనమ్మా వందనమూ చేసుకో వలపు ముల్లే గుచ్చెనమ్మా బందం పెంచుకో వాన జల్లే వచ్చెనమ్మా వందనమూ చేసుకో వలపు ముల్లే గుచ్చెనమ్మా బందం పెంచుకో
తప్పు ఒప్పుల మధ్య తేడా తెలియలేదు.... నీ ఊసు ఎవరైనా అనుకునే వరకు జనన మరణాల మధ్య గమ్యం తప్పు ఒప్పుల మధ్య తేడా తెలియలేదు.... నీ ఊసు ఎవరైనా అనుకునే వరకు జనన మరణాల ...
కలిగేను కల ఒకటి కదలి ఎదలోనా కవనమై కలిగేను కల ఒకటి కదలి ఎదలోనా కవనమై
మొక్కజొన్న తోట కాదా మంగమ్మ మన్మడా కంకి కోసి తెస్తావా మంగమ్మ మన్మడా మొక్కజొన్న తోట కాదా మంగమ్మ మన్మడా కంకి కోసి తెస్తావా మంగమ్మ మన్మడా
కారణమే తెలియదే కలలోను వదలదే తరుణమే రణమై రచ్చచేయక కదలదే కారణమే తెలియదే కలలోను వదలదే తరుణమే రణమై రచ్చచేయక కదలదే
అధరాలకెక్కడిదీ అతి మధురం పంచను చెదరినీ ప్రేమలో చెరిసగమే అది ఎంచను అధరాలకెక్కడిదీ అతి మధురం పంచను చెదరినీ ప్రేమలో చెరిసగమే అది ఎంచను
తొలిసారి చూసాక తెరలేపే ఆ తెమ్మెర ఈలేసి ఎగిరే మనసు చిటారు కొమ్మన తొలిసారి చూసాక తెరలేపే ఆ తెమ్మెర ఈలేసి ఎగిరే మనసు చిటారు కొమ్మన
అనుకోకుండా కలిసామే అనుమతి లేకుండా వినుకోకుండా ఉంది మనసే ఏమి తెలీకుండా అనుకోకుండా కలిసామే అనుమతి లేకుండా వినుకోకుండా ఉంది మనసే ఏమి తెలీకుండా
ఉష్ణం కురిసిన ఆకాశం రాత్రికోసం శీతల గంధాలు పూసింది ఉష్ణం కురిసిన ఆకాశం రాత్రికోసం శీతల గంధాలు పూసింది
వెన్నెల రేయి తెచ్చేను ఎదలో చల్లని హాయి కన్నుల వన్నెలు కలబోసి పలవరించే వేయి వెన్నెల రేయి తెచ్చేను ఎదలో చల్లని హాయి కన్నుల వన్నెలు కలబోసి పలవరించే వేయ...
నువ్వు నవ్వినప్పుడు.... నీ కళ్ళల్లో మెరుపు నువ్వు నవ్వినప్పుడు.... నీ కళ్ళల్లో మెరుపు
తరలి పోయే వసంతం ఎంతకూ తానే విసిగి తరలి పోయే వసంతం ఎంతకూ తానే విసిగి