STORYMIRROR

Ysurya Prakash

Drama

3  

Ysurya Prakash

Drama

ఆవేదన ఉరుముల అలజడాయెనే

ఆవేదన ఉరుముల అలజడాయెనే

1 min
157

నాలో ఆవేదన ఉరుముల అలజడాయెనే....

కడలి నీరు నా కన్నీరాయెనే ....

కన్నీటి అలలు నన్నే ముంచేయసాగెనే.... 

ఆశలు ఆవిరవ్వునో ఒడ్డు చేరునో తెలియకపోయెనే....


Rate this content
Log in

Similar telugu poem from Drama