STORYMIRROR

Jayanth Kumar Kaweeshwar

Drama

5  

Jayanth Kumar Kaweeshwar

Drama

కరోనా - ఉపకారం : వచన కవితా

కరోనా - ఉపకారం : వచన కవితా

1 min
34.9K

ధరిత్రీ దినోత్సవం సందర్భంగా 

వచన కవితా సౌరభం $$$$కవీశ్వర్

                   22 .04 .2020 

   కరోనా ఉపకారం 

ధరిత్రిని కాలుష్యం నుండి విధిగా కాపాడేకరోనా

గంగమ్మతల్లి జాలాలు మరింత పవిత్రంగా మార్చెనూ 

సద్గుణాలను నేర్పిన సుగుణాల రాశిఈ కొరోనా

సదాచారములను తప్పక ఎల్లప్పుడు పాటించమని

కల్మషం లేని శీతల మలయసమీరాలు వెదజల్లినకరోనా 

పనులను పంచుకుని ఆత్మీయుల మధ్య జీవించండని

ఇంటిలో ఉండి పరిశుభ్రతను పాటించండనిఅన్న కరోనా  

మంచి సేవలను పొంది ఆరోగ్యముగా ఉండండని చెప్పి

యోగ్యమైన సూచనలను పాటిస్తే మీ వెంట ఉండనని 

పాటించక పొతే లేకుండా చేస్తానంటుంది ఈ సూక్ష్మ జీవి. 

           ప్రకృతి మాతా నమోనమః  


Rate this content
Log in

Similar telugu poem from Drama