విద్యా భవన్స్ - చరిత౦ 01. 12. 2025
విద్యా భవన్స్ - చరిత౦ 01. 12. 2025
విద్యా భవన్స్ - చరిత౦ 01. 12. 2025
వచన కవితా గీతం
రచన : కవీశ్వర్
పల్లవి : వినిపించెద వినిపించెద భవన్'స్ కథా కథనం
పరికించెద తెరిపించెద చిరయశస్సు ప్రథమ పథం నెలకొల్పెను భరతావనిలో భవన్ 'స్ ప్రస్థానం
మున్షి యే చేసెను యువత మార్గ దర్శనం
||వినిపించెద||
చరణం: 1
ఆధ్యాత్మికతను పెంపొందు నైపుణ్యపు సిరితోని
యువత వ్యక్తిత్వ వికాస మరయ నేర్పు
విషయం విజ్ఞానం ప్రచురించి కలయ చేర్చు మనమున లోక జ్ఞానం భువిని విస్తరిల్లు
|| వినిపించెద ||
చరణం : 2
విశ్వ వ్యాప్తమై భవన్ స్ క్రియా కార్యక్రమాలు నే ర్చుకునే నవ యువత మేధో పరిజ్ఞానాలు
వెదజల్లిరి సాంకేతిక విజ్ఞాన పరిమళాలు పొందు పరచిరి సకల కళానైపుణ్యా వికాసాలు
|| వినిపించెద ||
జయంత్ కుమార్.
