Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jayanth Kumar Kaweeshwar

Action Classics Inspirational

4.5  

Jayanth Kumar Kaweeshwar

Action Classics Inspirational

తల్లీ భారతి - స్వర్ణ భారతి : జయంత్ కుమార్ కవీశ్వర్ :13.08 2023 .

తల్లీ భారతి - స్వర్ణ భారతి : జయంత్ కుమార్ కవీశ్వర్ :13.08 2023 .

1 min
359


(వచన కవిత సౌరభం )

అంశం : దేశభక్తి 

శీర్షిక : తల్లీ భారతి - స్వర్ణ భారతి 

13.08 2023 .

పల్లవి : తల్లీ భారతికి వందనం - స్వర్ణ భారతికి వందనం

విశాల భారతావని జగద్విదిత - దేశ మాత కు వందనం

                                      || తల్లీ భారతి ||

చరణం 1.

కర్మ యోగులను , మహా యోధులను కన్నతల్లి అభినందన చందనం

మార్గ దర్శులను , కార్య దర్శులను కాంచిన భారతావని కీర్తి నీరాజనం

స్వ తంత్య్ర దేశ ప్రజల ప్రగతి పథాన్ని చూపిన నవ నవోన్మేష వందనం

భారత దేశ సౌందర్య ప్రదేశ మాత రూపం హర్షోల్లాస ఆనందాతిరేకం || తల్లీ భారతి ||

చరణం 2.

తెలుగు దేశ ప్రగతికి సేద్య సంపద ప్రణాళిక - కలలే నిజాలయ్యే తరుణం

దేశ సాంకేతిక అభివృద్ధి స్వర్ణ సిరి - జన చైతన్య సహయోగమే విజయ పథం

స్వర సుస్వర కవి గాయక గీత మాలికల - అభినందనల గాత్ర నీరాజనం

సురుచిర స్వర్ణ భారతి శిక్షణ శిబిరాల - నైపుణ్య యువజన కీర్తి వైభోగం || తల్లీ భారతి ||

చరణం :౩ 

  దేశ భవిత విభవం మంత్రివర్యుల సూచనల సదా అనుసరణీయం 

  దేశభక్తి సకల జనుల మనోల్లాస పరివర్తనం మాతృభూమి అభివందనం 

  ఇంటింటా జాతీయ పతాకాలువాయుసమ్మిళితమై అలలై రెపరెప లాడటం 

 పట్టి కా యంత్రాల సమాహారం ఎర్రకోట వీధులందు విన్యాసాల ప్రయోగం || తల్లీ భారతి ||

చరణం : 4 .

 రోదసీ శోధనలో భారత దేశం విశ్వవేదికపై వెలిసి ఉండి పడే దీక్ష చే ముందడుగు 

 అభివృద్ధి పథాన వెలుగొందే మూడవ దేశ పథం వై పు ఆర్ధిక విజే త విస్తృత పరుగు

 సాంస్కృతిక - ఆహార్య - విహారాలు వ్యవహారాల దేశ దార్శనిక వైభవం వైపు ఒరుగు 

 పలుదేశాలకు అనుసరణీయ మన దేశ భారతి  చుక్కాని పథగామియై తరాల వెలుగు 

                                                            || తల్లీ భారతి ||

 


Rate this content
Log in

Similar telugu poem from Action