Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

jayanth kaweeshwar

Action Classics Inspirational

5.0  

jayanth kaweeshwar

Action Classics Inspirational

మా పూల బతుకమ్మ : 07 10 . 21

మా పూల బతుకమ్మ : 07 10 . 21

1 min
786


అంశం :అక్షర క్రమ కవిత

శీర్షిక : మా పూల బతుకమ్మ 

రచన : కవీశ్వర్

***********

 మా పూల బతుకమ్మ : 07 10 . 21 


మూ డు లోకాల సంరక్షించే జగజ్జనని 

మూలపుటమ్మ మమ్ములను రక్షించి 

మూడు లచిత్తప్రవృత్తిని నియంత్రించి 

మూలాలనుండి మమ్మల్ని కాపాడారావా 

మూకాంబికే మా ఈ పూల బతుక మ్మ సిబ్బిపై 

మూర్తీభవించిన పూ లు గుమ్మడి ఆకుపై అమరేను 

మూడు,మూడు మూడు రోజులు ఆటాపాటలతో 

మూతల పై నైవేద్యముల నీకర్పించెద సంతోషముతో 

మూకుమ్మడిగా మిమ్ములను ఊరేగింపుగా తీసుకెళ్లి 

మూలములతో ఊట కల్గిన చెరువుల , కుంటలలో 

మూడు జగములనేలు ఈ గౌరమ్మ తల్లిని సంతసంతో 

మూటల గుత్తులతో అందులో నిమజ్జనం చేసెదము , మమ్ములను చల్లంగా కాపాడుము తల్లీ ***

రచన : కవీశ్వర్ .

***********


Rate this content
Log in

Similar telugu poem from Action