మాయల చరవాణి!
మాయల చరవాణి!


చరవాని,
మాయ చేసే మహారాణి,
వ్యసనాల యువరాణి,
అందర్నీ గుప్పెట్లో పెట్టుకుంది,
మన ఆలోచనలు తనవైపు లాగుకుంది,
అవయవాల్ని ఆడిస్తుంది,
మంచి వాడిని కూడా చెడు గా మారుస్తుంది,
బంధాల మధ్య వివాదాలు సృష్టిస్తుంది,
చాటింగ్ లని,
మీటింగ్ లని,
రేటింగ్ లని,
చివరికిి యువతను చెడు దారిలో నడిపిస్తుంది,
అది మాయల యవరాణి,
వ్యసనాల మహారాణి,
చేతిలోని చరవాని.
కాలం చెల్లిన ఫోను
చరవాణిగా నిలిచెను.