STORYMIRROR

EERAY KHANNA

Drama Action Inspirational

4  

EERAY KHANNA

Drama Action Inspirational

భార్యామణి

భార్యామణి

1 min
399

భార్యoటే దేన్నైనా భరించేది కాదు

ప్రతి వరంలోనూ మనల్ని దీవించేది

కష్టాల్లో ఆదుకునే వరమై వరించేది

కన్నీళ్లనీ తుడిచే హస్తమై ఆదుకునేది

బాధలన్నీ భరించి భర్త చిరునవ్వుకోసం

ఎదురుచూసేది

భర్త మౌనన్న్ని భరించలేదు

భర్త బాధని సహించలేదు

భర్త చిలిపిని భరిస్తుంది

పిల్లల అల్లరిని ఓర్చుకొంటుంది

కుటుంబం పరువుని కాపాడుతుంది

అన్నీ బాధల్ని గుండెల్లోనే దాచుకొంటుంది

పిల్లల్నీ అప్పుడప్పుడు దండిస్తుంది

భర్తని సహితం బెదిరిస్తుంది

తన అత్తింటిపోరుని భరిస్తుంది

అందరికీ అన్నం పెడుతూ ప్రేమిస్తుంది

ప్రాణంపోయేదాకా భర్తకే కట్టుబడి ఉంటుంది

కన్నీళ్లొచ్చినా కట్టుబాట్లని వదలకుండా ఉంటుంది

కడవరకు భర్తకి తోడు నీడగా అవుతుంది

చివరికీ ఓ కుటుంబన్నీ నిలుపుతుంది


विषय का मूल्यांकन करें
लॉग इन

Similar telugu poem from Drama