Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jayanth Kumar Kaweeshwar

Action Inspirational Children

4.0  

Jayanth Kumar Kaweeshwar

Action Inspirational Children

అక్షర మాల- అచ్చుల గేయం 13. 06 . 2024 - కవీశ్వర్

అక్షర మాల- అచ్చుల గేయం 13. 06 . 2024 - కవీశ్వర్

1 min
8

అక్షర మాల- అచ్చుల గేయం 

13. 06 . 2024    - కవీశ్వర్

అ అంటే అమ్మ - ఆ అంటే ఆవు అని తెలిపింది అక్షర మాల 

ఇ అంటే ఇల్లు - ఈ అంటే ఈగ అని చెప్పింది తెలుగు వర్ణమాల 

ఉ అంటే ఉడుత - ఊ అంటే ఊయల ఊగింది అచ్చుల క్రమం 

ఋ అంటే ఋషి - ఋ అనితెలిపింది అక్షర క్రమము 

ఎ అంటే ఎలుక - ఏ అంటే ఏనుగు ను చూపింది అక్షర పట్టిక 

ఐ అంటే ఐదు - ఒ అంటే ఒకటి సంఖ్య ల నిచ్చింది 

ఓ అంటే ఓడ - ఔ అంటే ఔషధమని స్వస్థత నిచ్చింది 

అం అంటే అంగడి - అః వ్యక్తము చేసింది చివరి అచ్చుల గమనము. 

Rate this content
Log in