Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jayanth Kumar Kaweeshwar

Action Classics Inspirational

4  

Jayanth Kumar Kaweeshwar

Action Classics Inspirational

ప్రక్రియ : అబాబీలు 15 . 05 . 2023 . పేరు : కవీశ్వర్

ప్రక్రియ : అబాబీలు 15 . 05 . 2023 . పేరు : కవీశ్వర్

1 min
380


ప్రక్రియ : అబాబీలు 

15 . 05 . 2023 . 

పేరు : కవీశ్వర్ 

01 . రాశాను పరీక్షలు వేచి చూశాను ఫలితాలు 

ధనాత్మకమైతే సంతోషం .... రుణాత్మకమే 

కవీశ్వర్ !

క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలే ... కడుపుకోత !!!!!


02 . మోసగిస్తారు నమ్మినవారే - అంటీముట్టనట్టుగా 

వారిచే ఉండడం -- వారి ప్రతిపాదనలు తీసుకోకపోవడం 

కవీశ్వర్ !

దీనివల్ల మీ రక్షణ మీ చేతుల్లో ..... ఉండే అవకాశం !!!!!!


03 . నిరుద్యోగుల వయస్సును గుర్తించడం లేదు ప్రభుత్వాలు 

అభ్యర్థి వయస్సు , అర్హత ఉన్నప్పుడు పట్టించుకోలేదు అప్పుడు 

కవీశ్వర్ !

ఇప్పుడు అందరి అభ్యర్థులకు ఇదే కలికాలం ..... దాపురించింది !!!!!!


04 . మన అభివృద్ధి పథంలో ఎందరో సహృదయుల చేయూత 

పరస్పర అవగాహనకొద్దికాలమే కానీ --- నిలదొక్కుకోవడం గగనం 

కవీశ్వర్ !

ఇవి ఏ రంగంలో వారికైనా పరిణమిస్తున్నాయి --- జాగ్రత్తగా జీవించాలి !!!!!


05 . రైతు ఇంకా సైనికుడు అభివృద్ధికి, రక్షణకు ప్రభుత్వాలు కృషి చేస్తే

దేశం ఎంతో సిరి సంపదలతో - దేశభక్తి తో -- ఇతర దేశాలకు మార్గదర్శకాలు

కవీశ్వర్ !


Rate this content
Log in

Similar telugu poem from Action