Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

jayanth kaweeshwar

Abstract Action Inspirational

4.5  

jayanth kaweeshwar

Abstract Action Inspirational

యువజన వచన కవిత - కవీశ్వర్

యువజన వచన కవిత - కవీశ్వర్

1 min
361


వచన కవితా సౌరభం :  03.01. 2021


“ జాతీయ యువజన దినోత్సవం 

         &

“ స్వామి వివేకానంద జయంతి  : సందర్భంగా 


భారత కీర్తి ఘనత వివరించెనే 

నరేంద్రుని బోధనలను గుర్తించేనే 

యువత వ్యక్తిత్వము పెంపొందేనే 

దేశ భవితకు మార్గమ్ము చూపించెనే 

                           || భారత || 

సర్వమానవ సౌభ్రాతృత్వము వర్ధిల్లనే 

వివేక హితోక్తులు మనమున నాటెనే 

తన జీవనము, జీవితమూ ఆదర్శమయ్యెనే 

విశ్వ జనీన ప్రేరణ ధారాదత్తము చేసెనే 

                            || భారత || 

ఎందరో నేతలు ఆ మార్గాన్ననుసరించెనే 

ధైర్య వచనాలు అంకురార్పణకు చైతన్యం కల్గెనే 

అందుకే మహానుభావుల పథముననుకరించెనే 

కార్యము,యోగము,సత్చరిత్ర ,సదాచారం పాటించేనే  

                              || భారత || 

వివేకానంద హితోక్తి : “ గొప్పతనం యొక్క రహస్యం నమ్మకమే 

మనలో గల నమ్మకం, నమ్మకం ,నమ్మకం -భగవంతుని పై గల నమ్మకం ,నమ్మకం 

గొప్పతనం యొక్క రహస్యం …. స్వామి వివేకానంద 

జయంత్ కుమార్ కవీశ్వర్ .



Rate this content
Log in