నేను ఏడుస్తే, నువ్వు నవ్వవు
నేను ఏడుస్తే, నువ్వు నవ్వవు
1 min
35.1K
#నేను ఏడుస్తూ పుట్టినప్పుడు నవ్వావు...!
#చెయ్యి పట్టి నడిపించి ప్రపంచానికి పరిచయం చేసావు...!
తినక మారం చేస్తే వినతించావు
నీ వినతికి కదిలే కాలం కూడ దాసోహం చేస్తుంది.
నాన్న తిడితే కర్ణుడి లా తోడ్పడు తావు..
కవి వై నైతిక కథలు అందించవు..
నా చిరునవ్వు కి మూల కారణం నీవు
కచ్చితంగా.
కచ్చితంగా.
ప్రతి ఇంటికి వెలుగువు నీవు
గాలికి నీటి కి చెరగని దీపం నువ్వు..
త్యాగానికి తత్వబోత వై చరితరలో నిలిచావు..
విశ్వంలో నీకు తప్ప ఇంకెవరికి సాధ్యం ( అమ్మ)
నీ అర్ధానికి ఏ బిరుదైన న్యాయం చేస్తుందా...!