STORYMIRROR

BETHI SANTHOSH

Fantasy

4  

BETHI SANTHOSH

Fantasy

మాతృ మూర్తి

మాతృ మూర్తి

1 min
440

పుట్టిన వానికి మరణం తప్పదు

గిట్టిన వానికి జననం తప్పదు


అహో బ్రహ్మస్య!!

నీకు లేని అమ్మ నీ మాకు ఇచ్చావ్ ఈశ్వర!


రుణం తీర్చుకోలేని జన్మ జన్మ బంధమే పెగు బందం.

పురిటి నొప్పుల బాధ నీ నా నవ్వు కోసం మిoగేసిన తల్లి వందనం

నా కడుపు ఆకలి కోసం

నీ కడుపు నీ మాడ్చుకునే మాత వందనం

గాలి సోకకుండా కన్న బిడ్డలను నీ కొంగు చాటుకున్న మహమూర్తి అభి వందనం..


అమ్మ పిలుపు లో కడుపు నిండు వచ్చే ఆ ఆనందం

ఇచ్చిన ఈశ్వర!!


అమ్మ వందనం


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Fantasy