STORYMIRROR

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Fantasy

4  

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Fantasy

ద్విపదలు

ద్విపదలు

1 min
355

       ద్విపదలు

      -శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి


58. కొన్ని భావాలంతే...!

హత్తుకొనుంటాయి మనసునే....!!


59. దగ్గరవుతుంది గమ్యం...!

జీవిత పయనాన్న..!!


60. ఆగిపోదు నాఊపిరి...!

నన్ను శ్వాసించేది నువ్వు కదా...!!



Rate this content
Log in

Similar telugu poem from Fantasy