శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి
Fantasy
ద్విపదలు
-శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి
61.. కొన్ని భావాలంతే...!
హత్తుకొనుంటాయి మనసునే....!!
62. ఆగిపోదు నాఊపిరి...!
నన్ను శ్వాసించేది నువ్వు కదా...!!
63. రెండక్షరాల ప్రేమ..!
నిండివుంది విశ్వమంతా...!!
ప్రేమ ప్రేమ
ప్రకృతి ప్రకృతి
జీవితం జీవితం
Love Love
Classics Classics
Romance Romance