నమ్మకం నాగభూషణం
నమ్మకం నాగభూషణం


నమ్మకం నాగభూషణం
కని పెంచు కంటికరెప్పలా
కలవక కాటువేయు
కలిపిస్తు నాటు వేయు
జీవితం ఒక మహా నాటకం
దానిలో జీవం ఒక ఆటకం
మన చేతిలోనీ నాటి మనసు
వేరొకరి చేతిలో నేడు మసులు
గుండెకు గుప్పెడైన లేని మనసు
నియంత్రణ కోల్పోయింది జీవిస్తూ
నమ్మకమే నేటి శస్త్రము
నడిపించు నూరేళ్ళు జీవితాంతము