STORYMIRROR

Velmajala Narsimha

Fantasy

4  

Velmajala Narsimha

Fantasy

సిని 'మా(య)

సిని 'మా(య)

1 min
343

తళ తళ మెరిసే తారలు 

తడిమి చూస్తే మాయలు

తెరపై కనిపించే అందాలు 

తెర వెనుక చీకటి కోణాలు 

జగతకిి మనోరంజకం సిని'మాయ

అబద్దల కల్పిత అద్దం 

 మాయ గారడీల అందం

 24 ఫ్రేముల కష్టం 

మనసును దోచుకున్నే

మాయల వలయం సినిమా'య 


తోలుబొమ్మలాట లో లేవు మెాసాలు

 ఆకథలు తీర్చే మనకన్నీటి కష్టాలు

 క్షయగానం, హరి ,బుర్ర కథలు 

నేడు కనుమరుగైయే సినిమాయ


పిల్లలు పెద్దలు యువతి యువకులు

 పనిలో గనిలో వాహనాలలో

ఎక్కడా చుాసిన సినిమాయే 


విజ్ఞానం కొంతైతే 

వినోదం మరెంతో 

కత్తికి రెండు వైపుల పదునుల

 చీకటి కోణం మరెంతో 

బడాబాబుల పుణ్యం

 బలైపోయే అబల జీవితం 

మాదకద్రవ్యాల అలవాటు 

మనకోసం వారి తెరవెనక అగచాట్లు

ఏదైతేనేం మనకు ఆనందం 

అదే మాయల అనుబంధం

నవరస భరితం నడిపించే

 *సినిమా'(య)* 


 *వెల్మజాల నర్సింహ


Rate this content
Log in

Similar telugu poem from Fantasy