STORYMIRROR

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Fantasy

4  

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Fantasy

ద్విపదలు

ద్విపదలు

1 min
350

          ద్విపదలు

     -శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి


64. ఏకాకినే ఏకాంతంలో...!

నన్ను నేను పలకరించుకునే సమయమది...!!


65. ప్రేమతో కరిగించొచ్చు...!

కఠినమైన గుండెనైనా...!!


66. తెల్లకాగితమే నామది...!

రంగులద్దుకుంటుంది...నిను తలిచిన ప్రతిసారీ...!!



Rate this content
Log in

Similar telugu poem from Fantasy