Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

BETHI SANTHOSH

Fantasy

4  

BETHI SANTHOSH

Fantasy

నా ప్రాణమా

నా ప్రాణమా

1 min
324


మనసుకి దొరకని సమాధానం కోసం వెతుకుతున్న 

మనిషికి దొరికన

 

ఆయువు నీ స్వరం

అలోచన నీ మేధస్సు

ఆవేశం నీ వేగం


గెలుపు నీ చిరునవ్వు

ఓటమి నీ కన్నీరు


నా అనువు అనువు

నా ప్రాణం 

నా జీవితం


అన్ని నువ్వే

నా ప్రాణదాత

ఓ ప్రణయమా!!!!


Rate this content
Log in

Similar telugu poem from Fantasy