ఆ నేనే ఇ నేను
ఆ నేనే ఇ నేను
ఒంటరి వాడిని నేను!
ఎవరి వాడని కాను!!
ఎవరి తోడు లేని ఒంటరిగా మిగిలిన
ఏ కాకి గా మిగిలిన
ఆ నేనే ఇ నేను !
ఆ నేనే నేనే
ఏ నేను నేనే!
అంటూ కవి సందర్భపు వాక్యానంలో
భవిష్యత్తు పలుకే చిలుకా అంటూ!!
ప్రశ్నార్థకం గా మిగిలిన ప్రశ్న లేని సమాధానమే..
ఇ నేను ఆ నేనే!
ఇట్లు
నేను కాని నేనే!!
ఇక చిత్తం
ఇది బహుళ విచిత్రం!!!
