జై శ్రీ రామ్
జై శ్రీ రామ్
ఇక్ష్వాకుల తిలక !!
రామచంద్ర!!
సోంపు తో కట్టించిన ప్రకారము ల నడుమ దర్శనమిస్తున్న రామచంద్ర!!
చింతాకు పతకం ధరించిన మాత సీత దేవి సమేత రామచంద్ర!!
సర్పశేష లక్ష్మణ ఊర్మిళ నీ విడిచి మీతో తోడు నిలిచెను రామచంద్ర!!
బహుబలి బలశాలి
భక్తిశాలి శ్రీ హనుమా సమర్థ
శ్రీ రామచంద్ర!!
రఘుకుల తిలక
కౌసల్య సుప్రజ రామచంద్ర!!
శ్రీ రామచంద్ర!
మీ కళ్యాణ క్షణము కై
సిద్ధమవుతున్న మండప, డోలు వాయిద్యాల నడుమ దర్శనమిస్తున్న
శ్రీ రామచంద్ర!!
శ్రీ రామనవమి వేడుక లో భాగంగా ఇ చిన్ని వాక్యం రాసే అదృష్టం దక్కిన నాకు
నమః సుమాంజలి !!!
జై శ్రీ రామ్!!
