STORYMIRROR

BETHI SANTHOSH

Tragedy

3  

BETHI SANTHOSH

Tragedy

సంగ్రామ పోరు

సంగ్రామ పోరు

1 min
13

గతము తప్పులను చూస్తూ
ప్రస్తుత పరిస్థితుల్లో నిందించే జన సముద్రంలో కొనసాగుతున్న 
ఒక యక్షక రాక్షస వికృత చేష్టలో...

ఇది ఒక వికృత ప్రయాణం
అది ఒక సుకృత సమాప్తం..!
పాదుకలు వేసి మరి బలిచక్రవర్తి నీ నెలకేసిన 

వామన మహా మూర్తి...

ఇది ప్రయాణపు సంగ్రామ పోరు 
విజయం దక్కేది 
ఓర్పు కి మాత్రమే!!
అర్థ రహిత సంబంధమే..
ఇ నా కవి అనుబంధం!!

ఇట్లు.
ఓ మహా కవి దేవ!!


Rate this content
Log in

Similar telugu poem from Tragedy