Bhagya sree

Tragedy

4  

Bhagya sree

Tragedy

మృత్యువుని గెలిచి

మృత్యువుని గెలిచి

1 min
435



మృత్యువుని గెలిచి

సిగ్గుని మరచి


నా ఉనికిని విస్మరించి

నిదురని దూరం గా తరిమేసి


ఆశల ఆశయాల ఆకాంక్షలను గాలికొదిలి

బ్రహ్మండాన్ని ఒడిలో భద్రం గా దాచి


కాగడాల కనుల కావలి కాసి

మమకారం ఉప్పొంగి న ఎద ఎర్రని ధారల్ని

ప్రేమతో అనుసంధించి

థవళామృతాన్ని నీ బోసి నోటికందించి


మానవత్వాన్ని మరువక

మనిషి గా బ్రతకమని

అర్థిస్తూ నీ ముందు చేయి చాచితి

                                        



Rate this content
Log in