STORYMIRROR

Bhagya sree

Romance

4  

Bhagya sree

Romance

సుప్రభాతం

సుప్రభాతం

1 min
423


కనులు దాటి

నీ కలలు పయనమవ్వమని


ఒడలు వంచి

నీ ఊహలకి ఊపినివ్వమని


ఆలోచనల ఆలంబన అందించి

ఆశలకి ఆయువునివ్వమని


ఆదమరిచి నిదురించిన నన్ను

తట్టిలేపే ఆ సూర్యుడు

సుప్రభాత సింధూరంతో



Rate this content
Log in

Similar telugu poem from Romance