నిర్గమనం
నిర్గమనం


కాలుడా ఆగవా కబళించక మా బాలును
కాలమా నిలువవా కాదని ప్రలోభాలును
గాన గాంధర్వం ఆ గళంతో పెరిగే సౌందర్యం
లేని అందం సరిగమలే సంతరిల్లు సందర్భం
మరువలేని అమరం ఆ రాగ గాన సుమమే
తరువునూ తలూపే గానానికి లేదే సమమే
ఈ పాట బాల సుబ్రమణ్యం గారి ఆరోగ్యం
గురించి రాస్తూ ఉండగా ఆయన దేహ త్యాగం
చేసిన విషయం ప్లాష్ న్యూస్ ద్వారా తెలిసింది.
ఈ పాటను ఆపేసి ఆయనకు నివాళలర్పిస్తూ
రెండు రోజులు పాటు postings మానేస్తున్నాను.
ఆయన ఆత్మకు శాంతి కలిగి సద్గతి పొందాలని
బాధాతప్త హృదయంతో వేడుకొంటున్నాను.