STORYMIRROR

Srinivas Cv

Drama Tragedy

5  

Srinivas Cv

Drama Tragedy

ఏమిగిలింది మనకి ఇక్కడ

ఏమిగిలింది మనకి ఇక్కడ

1 min
152

ఏమున్నది ఏమున్నది ఏమున్నది తమ్ముడా 

ఏమిగిలింది ఏమిగిలింది ఏమిగిలింది మనకి ఇక్కడ 

ఒక తలతో పది సీతల చెరుస్తున్న పైశాచకత్వం

మనకెందుకని తలవంచుకొని మూగబోయెను మానవతం 

ఇక 

ఏమున్నది ఏమున్నది ఏమున్నది తమ్ముడా 

ఏమిగిలింది ఏమిగిలింది ఏమిగిలింది మనకి ఇక్కడ 

భీమన్న చూపిన విప్లవం దాకొందే తలుపు చాటున 

అల్లూరి నేర్పిన ధైర్యం అయ్యిందే ధనవంతుడి కాపలా

ఇక 

ఏమున్నది ఏమున్నది ఏమున్నది తమ్ముడా 

ఏమిగిలింది ఏమిగిలింది ఏమిగిలింది మనకి ఇక్కడ 

తల్లి పొత్తిలి నుండి మట్టి కౌగిలి చేరే దాక ధనమే ధ్యేయం 

లక్షల కోట్లు సంపాదించిన ఆగదా ఈ దాహం 

ఏమున్నది ఏమున్నది ఏమున్నది తమ్ముడా 

ఏమిగిలింది ఏమిగిలింది ఏమిగిలింది మనకి ఇక్కడ 

రాముడు నీతే ప్రశ్నించే పాడు లోకం 

అమ్మ పాలు అమ్మేసే రోజు లేదు ఇక దూరం 

ఇక 

ఏమున్నది ఏమున్నది ఏమున్నది తమ్ముడా 

ఏమిగిలింది ఏమిగిలింది ఏమిగిలింది మనకి ఇక్కడ

Rate this content
Log in

Similar telugu poem from Drama