STORYMIRROR

Ragolu Venkata Ramana

Drama Tragedy

5  

Ragolu Venkata Ramana

Drama Tragedy

మనసెందుకో మధనపడుతుంది

మనసెందుకో మధనపడుతుంది

1 min
579

మనసెందుకో మధనపడుతుంది...

అక్కున చేర్చుకునే అమ్మ అనంతలోకాలకు చేరుకుంది 

నడక నేర్పిన నాన్న అందనంత దూరంలో ఉన్నాడు

తోబుట్టువుల తోడు లేకుండా పోయింది 

తోడుండే స్నేహితులు ఇక సెలవన్నారు 


మనసెందుకో మధనపడుతుంది... 

ఆవగింజంతున్న అదృష్టం అదృశ్యమైపోయింది 

దూరమైన దురదృష్టం దగ్గరయింది 

బతుకు భారమై మోయలేనంటుంది 

భారమైన జీవితం ఇక సెలవంటోంది 


-- వెంకటరమణ రాగోలు 


Rate this content
Log in

Similar telugu poem from Drama