STORYMIRROR

Ragolu Venkata Ramana

Drama Romance Others

4  

Ragolu Venkata Ramana

Drama Romance Others

ప్రేయసి

ప్రేయసి

1 min
449

నీ నవ్వుతో పులకరించిన నేలతల్లి పూలు పూయించదా  

నీ మనసుకు పక్షిరాజు రెక్క తొడిగి ప్రపంచాన్ని చూపించడా  

నీ ఆటతో వృక్షమే నాట్యమాడి పూలవర్షం కురిపించదా  

నీ మాటతో గొంతు కలపడానికి ఆకాశవాణే ఆరాటపడదా 

నీ స్పర్శ కోసం నీటి చుక్కే వర్షమై నిన్ను చేరదా 


ఇన్ని అద్భుతాలు నీలో దాచుకున్న నువ్వు నాకు ప్రేయసిగా దొరకడం నా పూర్వజన్మ సుకృతం కదా... 


-- వెంకటరమణ రాగోలు 


Rate this content
Log in

Similar telugu poem from Drama