చిత్ర విచిత్రం !!
చిత్ర విచిత్రం !!
గతం విస్మరించిన జ్ఞాపకం!
ప్రస్తుతం ప్రశ్నించిన నమ్మకం!!
భవిష్యత్తు గా నిలిచే స్థిరత్వం!!
మోయలేని పక్షంలో
బతుకు జటిలం మై
మనసు వికలం మై
..
స్పందన కరువై.
తోడు నీడ లేని ఒంటరిగా మిగిలిన ఒకే ఒక్క ప్రాణం !!
ఆహా !
విధి ఆడిన బతుకు చిత్ర విచిత్రమైన నాటకం!!!
