చివరి శ్వాసపు పలుకు
చివరి శ్వాసపు పలుకు
నేను కలిసే చివరి వ్యక్తి వి నువ్వే
నేను నడిచి చివరి అడుగు నీతో నే
నేను పీల్చే చివరి శ్వాస నీకోసమే
నేను పలికే చివరి పలుకు నీ పేరే..
తుది శ్వాస విడిచే ఆ క్షణం
ఇ క్షణమే..
ఇట్లు
తుది నిర్ణయం ఖరారు!!
ఇక మిగిలింది శ్వాస వదలడమే!!
ఇక సెలవు
తీసుకుంటూ!!
జయ హో యమ
నేను సిద్ధం అంటున్న
ఆ కవి పలికిన చివరి శ్వాసపు పలుకు!!
