పోతుగడ్డ ఓరుగల్లు
పోతుగడ్డ ఓరుగల్లు
పోతుగడ్డ ఓరుగల్లు ఉద్యమ బిడ్డలారా!!!
నెత్తురు మడుగు లో బల్లెం గుచ్చికుంటే నవ్వుతూ ముందుకి దూకిన ఉద్యమ బిడ్డలారా!!!
రేపు మాపు అనకుండా కన్న పేగు దాటుకుని..
రాక్షసుల విసిరే ఈటా అమ్మ రొమ్ముని దిగుతున్నదో!!
నీ పేగులను మెడకు వేసుకున్నదో!!
కన్నీటి తానలు చేస్తున్న!!
ఊరంతా మీ పాడేలు మోస్తూ
పోతుగడ్డ ఓరుగల్లు బిడ్డలారా!!
ముద్దాడి మిమ్మల్ని భూతల్లి డొక్కలొ పక్కేసి పడుకోపెట్టి..
బిడ్డలారా!!
పోతుగడ్డ ఓరుగల్లు బిడ్డలారా!!
నిద్రపోతున్నారా!!
రేపు ఎగసుక్కల వలె మేల్కొంటారా!!!
