తోడు...!!!.
తోడు...!!!.
నేను ఒంటరి గానే పుట్టాను !!
కలాక్రమేణ వచ్చిన వారు అంత స్వార్థ పరులే..!!
సహా ధర్మ చారిని మాత్రమే కడ దాకా తోడు ఉండేది!!
కన్న పేగు
మనం కన్న పేగు కూడా కొంత దూరమే ప్రయాణం చేసేది..!
ప్రతి ఒకరి జీవితంలో
భాగస్వామి మాత్రమే
కట్టే కాలే వరకు తోడు గా ఉంటది!!
శ్రీమనారాయణ!!
హర హర మహాదేవుడు కి అయిన ధర్మ భాగస్వామి మాత్రమే తోడు ఉండేది..
ఆ ఒక్కరే!!!
ప్రతిఒక్కరికి జీవితం మిగిలే
నిస్వార్థపు తోడు!!
జీవితాంతపు తోడు!!!
కట్టే కాలే వరకు మిగిలే తోడు!!
