మోసపు మనుగడ
మోసపు మనుగడ
గుర్తు వచ్చినపుడు మాట్లాడం అవసరం
గుర్తు పెట్టుకుని మాట్లాడం మమకారం
అవసరాన్ని మమకారం తో ముడి వేసే ఇ మాయ లోకపు స్వర్గం లో.
ముడిపడిన ముళ్ళ చిక్కులు ఎన్నో ఎన్నోన్నో !
అర్ధం కానీ మాయ లోకపు పోకడ లో
అంత నిజం అనుకునే భ్రమ లో బతికే ఓ అమాయకపు బాటసారి!
మేలుకో మిత్రమా!
అంత మాయ మాటల మర్మపు ప్రపంచం ఇది!!
మోసపు కూటమి ఒరవడి ఇది..
నీ గమ్యం తెలుకుని పరిగెత్తు
మిత్రమా!
మోసపు మనుగడ లో మునగకు!
ఇట్లు
ఓ శ్రేయోభిలాషి!!!
