Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

jayanth kaweeshwar

Action Crime Inspirational

4.5  

jayanth kaweeshwar

Action Crime Inspirational

సాంఘిక చైతన్యం

సాంఘిక చైతన్యం

1 min
666


శీర్షిక: సాంఘిక చైతన్యం 

కవిత..: వచన కవితా సౌరభం ౧౪.౧౧.౨౦౨౧ 

సమ సమాజం లో సంఘ జీవి ప్రతీ వ్యక్తి - కట్టు బా ట్ల తోకాలం గడుపు

మంచి-చెడుల లో కొట్టుమిట్టాడు యువత - చెడునే ఆకర్షించు కల గలుపు

సదాచారం తో బ్రతుకుదామంటే పరిస్థితులతో - నిత్యం సంగ్రామం సలుపు

పుట్టింది మొదలు ఆత్మసంఘర్షణ జీవన స్థితి తో- వానికి లక్ష్యాల నెలకొలుపు


చదువులలో పోలిక తోటి వారితో,ఇతరులతో - వారికంటే నీకే ఆధిక్యానికి పిలుపు

ప్రజ్ఞా పాటవాల వైవిధ్యంతో సతమతం తో - గడుపు పిల్లలు చేరుకోలేక ఈ అలుపు 

అనుత్తీర్ణతలో అనుచిత నిర్ణయాల స్వీకృతితో - వారి కుటుంబాల పతనం చేరుపు 

చాలా వరకుతెలిసిన వారే పతనానికి ప్రణాళికతో - అఘాయిత్యాల పర్వం కొనసాగింపు 


మానవత్వం , సహకార సహయోగం అందరితో - కలిగిన వాటిని నిలబెట్టి తీరుపు 

చలాకి తనం , సమయ స్ఫూర్తి , ఆత్మరక్షణ తో - అఘాయిత్యాల నెదుర్కోనీ తరుపు 

ప్రభుత్వ రక్షణ , పోలీసుల తక్షణ బాధ్యతతో - ఇల్లాంటి నేరాల నియంత్రణ సలుపు 

జాతి , మత , వర్గ , వర్ణ ప్రజల సహన శీలత తో - రక్షణ కల్గిన నేర , అఘాయిత్యాల నివారణ సాధ్యమప్పా !

                                                           - కవీశ్వర్



Rate this content
Log in