లంచం
లంచం
పద్యం:
వాతికాసులడుగు వాడు నాయకుడేల
చేయి చాచి యడుగు చరకుడగును
లంచ గొండి తనము లాభమేమి ప్రజకు
బుద్ధిధాత్రి దివ్య భారతాంబ!
భావం:
తల్లీ భారతీ! లంచం అడిగే వాడు నాయకుడు ఎలా అవుతాడు? కాడు. యాచించే భిక్షగాడు అవుతాడు. ఇలా లంచగొండి తనం తో ఉన్న నాయకులు ఉండి ప్రజలకు ఏం లాభము?