G Madhusunaraju

Classics

4  

G Madhusunaraju

Classics

సమస్యాపూరణం

సమస్యాపూరణం

1 min
265


సమస్య

రమణికుచంబుపై గలవు ఱంపము కత్తియు రాజహంసయున్


సమయపురీశుడార్యముడుచక్కనిశిల్పములన్ సృజింపగా

విమలునిశిల్పినట్లునిలిపెన్ పనిసాగుచుండచెక్కచే

నమరెనుపెద్దశిల్పములునచ్చటనాపనిముట్లుకన్పెడెన్ 

రమణి కుచంబుపైఁ గలవు ఱంపముఁ గత్తియు రాజహంసమున్ 



Rate this content
Log in

Similar telugu poem from Classics