నైపుణ్య సమైక్యత!
నైపుణ్య సమైక్యత!
.................................
రకరకాలనైపుణ్యాలు
కరాలు కలుపుతున్నాయ్
కలిసికట్టుగా కదిలి
ఫలితం అందించేందుకు
అందించిన ఫలితంతో
ఘనతను సాధించేందుకు
సాధించిన ఘనతతో
ప్రగతిని పెంచేసేందుకు
పెంచిన ఘనప్రగతితో
జగతికి మేల్ చేసేందుకు.
జయహో! జన సమైక్యత!
నిపుణుల ఘన సఖ్యత!!