Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

jayanth kaweeshwar

Classics

5.0  

jayanth kaweeshwar

Classics

కవితా పురాణం

కవితా పురాణం

1 min
463



 దత్తపాదం : " నిందారోపణముల్ హితమ్ము లొసంగును నీరజ పత్రేక్షణా "

 పూరణం :

  కందారు ణయశ శ్చంద్రిక లవెల యంగా న తద్విమ ర్శ మతి

 విందార గింపున కై చేయు సుకర్మ వి షయ మ్ములఫ లితమ్ము  

 చెందార విమర్శ కులధ నాత్మక  నె నరు స్వ పర వ్యాఖ్యల

 నిందారో పణము ల్ హిత మ్ములొసం గును నీ రజ పత్రేక్షణా   ||        

 భావం : ఓ నీరజ పత్రేక్షణా ! ప్రాభవమ్మగు కీర్తి చంద్రికలు వెలుగునట్లుగా ఆ 

       విమర్శలను మతి (అతి) లేదా బుద్ధి (మతి ) కి విందారగింపునకై చేయు 

      మంచి (సు) కర్మలు అంటే మంచి పనుల యొక్క ఫలితమ్ములకు చెందిన

      విధము గా ( చెందార) విమర్శకుల ధనాత్మక తనయొక్క /

      ఇతరులయొక్క వ్యాఖ్యల నిందారోపణములు ఆరోపింప బడినవారికి

     మేలే జరుగునని ఈ దత్తపాదము యొక్క భావం ! 

    " అంటే సద్విమర్శలు( పాజిటివ్ - క్రిటిసిజం ) కవులు మరియు కళాకారులకు 

     కీర్తి శిఖరాలను అధిరోహించడానికి మేలే ఎక్కువ చేస్తుంది. ---- "

                                         ++++++++++++++ కవీశ్వర్ 



Rate this content
Log in

Similar telugu poem from Classics