STORYMIRROR

Gadiraju Madhusudanaraju

Classics

4  

Gadiraju Madhusudanaraju

Classics

సమస్యాపూరణం

సమస్యాపూరణం

1 min
374

పూరింపవలసిన సమస్య ఇది...


"శివమగుఁ బాపకార్యములఁ జేసినచో శివరాత్రికిన్ సఖా


చంపకమాల


ధృవమిదిమూర్ఖమర్త్యులుమదించిచరించుచుజ్ఞానశూన్యులై

భువినియనేకదుర్వ్యసనభోగపరాయణులైనభ్రష్టులున్ 

శివయనమోక్షమబ్బునభిషేకముచేనఘధౌతమౌనికన్ 

శివమగుఁ బాపకార్యములఁ జేసినచో శివరాత్రికిన్ సఖా



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics