STORYMIRROR

BETHI SANTHOSH

Crime

5  

BETHI SANTHOSH

Crime

ప్రేమ పిపాసి

ప్రేమ పిపాసి

1 min
441

నిన్నే తలచి వెళ్తున్న దూరం

నన్నే మరిచి వెళ్ళవా దూరం


నన్నే నరకం లోకి తోసేసవే 

అయిన నేను సంతోషంగానే ఉన్న నువ్వు హ్యాపీ గా ఉన్నావ్ కాబట్టి..


నేరం చేసిన నువ్వే నా ప్రేయసి

మోసం చేసిన నువ్వే నా చెలియా వి


నన్ను కుంపట్లో తోసిన నువ్వే నా సఖియా 


నన్ను చివరకు చంపిన సరే

నువ్వే నా ప్రేమ రాణి వే


ఏప్పటికి

ఎల్లప్పడూ..


ఇట్లు

ఓ ప్రియ పిపాసి


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Crime