STORYMIRROR

Dr.R.N.SHEELA KUMAR

Crime

3  

Dr.R.N.SHEELA KUMAR

Crime

కఠిన మనసు ఓ మనసానీకు తెలుసా

కఠిన మనసు ఓ మనసానీకు తెలుసా

1 min
12


మనసా నీకు తెలీసా 

ఎంతటి పేదైనా 

తన మనసుకు నచ్చిన వాళ్ళ సన్నిధి 

మనసుకు ఓ పెద్ద బహుమతి 

రాయిని సహితం కదిలించేది ప్రేమ 

కాని ఓ రాతి హృదయాన్ని 

ప్రేమిస్తే చివరకు మిగిలేది 

హృదయంలో ఓ పెద్ద ఉప్పెన 

మనసా విలపించకే 

ఓ మనసా విలపించకే 

ఈ విరహం లో కూడా ఓ ఆనందం 

ప్రియుని చెంతకు చేరలేని ఓ జాబిలి 

నీకేన్నడు లేదిక మనసుకు శాంతి 


Rate this content
Log in