STORYMIRROR

Dr.R.N.SHEELA KUMAR

Romance Inspirational Others

3  

Dr.R.N.SHEELA KUMAR

Romance Inspirational Others

ప్రేమ

ప్రేమ

1 min
8


ఓ ప్రేమ నీవెందుకు వస్తాఓ 

ఎవరికీ తెలియదు 

మనసులో స్థానాన్ని 

సాధిస్తావు 

దాన్ని తుంచి వేస్తావు 

ఓ మనసా నీకు 

మనుషుల మనసులు 

ప్రేమ అభిమానలతో 

పని లేదు 

ఒక్క సారి ప్రేమను 

చవి చూపించి 

మనసు నుండి 

గెంటెస్తావు 

ఓ మనసా నిన్ను 

మనసారా వేడుకుంటున్నా 

ప్రేమని పంచు తుంచకు 

ప్రేమ లేని జీవితం 

ఓ శాపం 

ప్రేమ నీకు 

జోహారు 


Rate this content
Log in

Similar telugu poem from Romance