STORYMIRROR

Dr.R.N.SHEELA KUMAR

Tragedy

3  

Dr.R.N.SHEELA KUMAR

Tragedy

ఓటమి

ఓటమి

1 min
6


గెలుపు మనిషి జీవితంలో 

ఓ మేలుపునిస్తే ఓటమి 

ఆ మలుపులలో ఎలా 

బ్రతకాలో నేర్పిస్తుంది 

ప్రతి మనిషి జీవితం

గెలుపు ఓటమిల

సంగమమం 

మనసు పగ్గాలేసే జీవితం 

ఎవరు ఎటువంటి వారో 

తెలియని ఈ జగత్తున 

అభిమానించి బాధను మిగిల్చే 

ఈ సంసార సాగరం 

మనసుకి బుద్ధికి జరిగే 

ఈ మహాసంగ్రామమ్ లో 

ఓటమి ఓ శాపం 


Rate this content
Log in

Similar telugu poem from Tragedy