మనసు
మనసు
మనసుకు తెలిసినది
ఓ చిరునవ్వు ఆనందం అని
బుద్ది కి తెలిసింది ఏది నిజం అని
మనసు బుద్ది ల హోరా హోరు పోరాటమే
జీవితపు గమ్యస్థానం చేరే ఓ బాట
మనసుకు తెలియనిది బుద్ది కి
ఎరుక బుద్ధి కి ఎరుగనిది
మనసుకి ఎరుక
ఈ రెండింటి ఆరాటం
ఓ మనిషి జీవితం
మనసుకు తెలిసినది
ఓ చిరునవ్వు ఆనందం అని
బుద్ది కి తెలిసింది ఏది నిజం అని
మనసు బుద్ది ల హోరా హోరు పోరాటమే
జీవితపు గమ్యస్థానం చేరే ఓ బాట
మనసుకు తెలియనిది బుద్ది కి
ఎరుక బుద్ధి కి ఎరుగనిది
మనసుకి ఎరుక
ఈ రెండింటి ఆరాటం
ఓ మనిషి జీవితం