STORYMIRROR

Dr.R.N.SHEELA KUMAR

Tragedy

3  

Dr.R.N.SHEELA KUMAR

Tragedy

మనసా విలపించకే

మనసా విలపించకే

1 min
17


మనసా విలపించకే 

నీ మదిన పలికే 

ఘోష ఎవరు ఎరుకే 

మనసా విలపించకే 

రెండు హృదయాల కలయికే 

స్నేహం అది ఒక వైపు అర్ధం కాకే 

విలపించే ఓ మది పలుకే 

ఈ మనసు పడే వేదన ఎవరికీ ఎరుకే.

మనసా విలపించకే 


Rate this content
Log in

Similar telugu poem from Tragedy