Ramesh Babu Kommineni

Tragedy

4.8  

Ramesh Babu Kommineni

Tragedy

మిత్రుడి మరణం

మిత్రుడి మరణం

1 min
566


ప౹౹

మిత్రుడి మరణం మింగుడు పడుటలేదే

నూరేళ్ళు నిండినట్లుగ అనిపించుటలేదే ౹2౹


చ౹౹

అంతా అయ్యాక తెలిసిందీ ఆ విషయం

ఆఖరి చూపులైన లేని అసలు వయనం ౹2౹

ఆ పాత జ్ఞాపకాలూ పాతరేయా తగునే

ఆపాత మధురమూ అనే స్నేహమాగినే ౹ప౹


చ౹౹

సృతిలోనే మిగిలినే పూర్వపూ చర్యలు

మృతికి మునుపూ లేవుగా పరిచర్యలు ౹2౹

బంధువర్గాన్ని బలవంతంగా నెట్టేసావూ

ముందు చూపు లేక ఇక్కట్ల పాలైనావూ ౹ప౹


చ౹౹

తలపులలోనే తరచుగా మెరసిపోతావు

తలలో ఎన్నోయోచలో తరలిపోయావు ౹2౹

ఆ ఆత్మకు పైలోకంలోను శాంతి కలగాలి

ఆ మిత్రుడికి అర్పించే ఇదే ఆఖరి నివాళి ౹ప౹



Rate this content
Log in

Similar telugu poem from Tragedy