స్నేహం
స్నేహం
1 min
8
ఉప్పొంగిన ప్రేమ బందమా
నీవోసారి ఆత్మీయుడవై చేరుమా
స్నేహానికి నీవే ఓ చిరునామా
ప్రేమకు ఓ అందమైన పుస్తకమా
నీ మనసు ఎంత స్వచ్ఛమా
అది తెలుకొనినా నేస్తమా
మంచికోరే నీ ఆత్మీయత
అందరినీ ఈర్ష్య పడేటట్లుండే
మన ఈ బంధం ఎన్నటికీ మాయని
ఓ అనుబంధం ఈ బంధానికి నేను
దాసోహం