పరిచయం
పరిచయం
జీవితం ఓ అందమైన పుస్తకం
జీవిత కాలం లో ఎందరో వస్తూ
వుంటారు ఓ పేజీ ఒక ముఖచిత్రమై
నిలిచిపోతారు అవి ఆకాశపు మబ్బులల
కరిగే మేఘపు చినుకుల మన
హృదయాలకు హత్తుకుపోతారు
చివరికి ఓ జ్ఞాపకమై నిలిచిపోతారు
జీవితం ఓ అందమైన పుస్తకం
ఆ పేజీలలో ఒక సంతోషం
ఓ దుఃఖం రెండు
సమపాళ్ళలో ఉండే ఈ
జీవితం ఓ సంఘర్షణ
అందు అందరూ చిత్ర విచిత్ర వేషధారులే