Dr.R.N.SHEELA KUMAR
Romance
జాబిలి జోలలో వెన్నెల వెలుగువో హృదయాన వెలసిన దివి ఓ అ దివి నుండి జారిన తారవో కిరణాలు సోక కమలము నై నే విరియవేచి ఉంటాను కలకాలం
మిత్రమా
వేచివుంటా
ప్రేమించే మనస...
ఓటమి
ప్రేమ
శోకించే వనితా
కఠిన మనసు ఓ మ...
పరిచయం
మనసా విలపించక...
కళ్యాణం
కలవరపెడుతున్న కలని కళ గా మలచి కనురెప్పల మాటున రూపుదిద్దుకున్న నీ రూపం... కలవరపెడుతున్న కలని కళ గా మలచి కనురెప్పల మాటున రూపుదిద్దుకున్న నీ రూపం...
వెచ్చనైన నీ చేతి స్పర్శ కోసం. చక్కనైన నీ చంద్రమోము కోసం. వెచ్చనైన నీ చేతి స్పర్శ కోసం. చక్కనైన నీ చంద్రమోము కోసం.
నా హృదయం నీకోసం చెలీ నీ దరహాసం నా హృదయం నీకోసం చెలీ నీ దరహాసం
చెలీ నీ అధరాలు అమృతపు ఆస్వాదనకు రహస్య స్థావరాలు చెలీ నీ అధరాలు అమృతపు ఆస్వాదనకు రహస్య స్థావరాలు
అప్పుడు సువాసనల మధ్య తియ్యందనాలలో కరుగుదువుగాని అప్పుడు సువాసనల మధ్య తియ్యందనాలలో కరుగుదువుగాని
జాబిలితో చెప్పకు జాగుచేయును మత్తుగా జావళీగా పాడవా గుండెనే చేరును గుర్తుగా జాబిలితో చెప్పకు జాగుచేయును మత్తుగా జావళీగా పాడవా గుండెనే చేరును గుర్తుగా
ఎవరో వస్తారని ఎవరో వస్తారని ఎదురుచూపులే తనెవరో తనెవరో వచ్చి గుచ్చినే ఎదనుతూపులే ఎవరో వస్తారని ఎవరో వస్తారని ఎదురుచూపులే తనెవరో తనెవరో వచ్చి గుచ్చినే ఎదనుతూపులే
మాటే వినని మన మాటే వినని మనసమ్మా సాటేలేనీ ప్రాయానికి సరసాలే ఇక ఓయమ్మా మాటే వినని మన మాటే వినని మనసమ్మా సాటేలేనీ ప్రాయానికి సరసాలే ఇక ఓయమ్మా
ఎలా చెప్పను ఎదలోని మాటను ఎలా చెప్పనూ గొంతుకలోనే తారట్లాడే మాటను ఎలా విప్పనూ ఎలా చెప్పను ఎదలోని మాటను ఎలా చెప్పనూ గొంతుకలోనే తారట్లాడే మాటను ఎలా విప్పనూ
రస సంగరమున రసేశ్వరుడు సుందరేశ్వరునికి సమ ఉజ్జియై చెలరేగి రస సంగరమున రసేశ్వరుడు సుందరేశ్వరునికి సమ ఉజ్జియై చెలరేగి
నీ కళ్ళులోని కాంతి నా గుండె చీకటిని నింపెనె నీ కళ్ళులోని కాంతి నా గుండె చీకటిని నింపెనె
హరివిల్లుకి అందాలను అద్దుతుంది నా ప్రేయసి గగనానికి రంగులను హరివిల్లుకి అందాలను అద్దుతుంది నా ప్రేయసి గగనానికి రంగులను
రెప్ప వేయక చూసానూ రెట్టించినా అందాన్ని చెప్పలేని హాయేదో చేరినే చూశాక చిన్నదాన్ని రెప్ప వేయక చూసానూ రెట్టించినా అందాన్ని చెప్పలేని హాయేదో చేరినే చూశాక చిన్నదాన్ని
సరదాగా వస్తావా...జ్ఞాపకాలు ఇప్పిస్తా... సరసానికి వస్తావా...అనుభవాలు సరదాగా వస్తావా...జ్ఞాపకాలు ఇప్పిస్తా... సరసానికి వస్తావా...అనుభవాలు
విలువలు పోతున్నాయి చేసిన బాసలు వెక్కిరిస్తున్నాయి విలువలు పోతున్నాయి చేసిన బాసలు వెక్కిరిస్తున్నాయి
అందమైన మనసొకటి ఉంటేనే చాలదులే అందుకునే చేయొకటైనా మనకి కావాలిలే అందమైన మనసొకటి ఉంటేనే చాలదులే అందుకునే చేయొకటైనా మనకి కావాలిలే
ప౹౹ ఓ బొమ్మా బుట్టబొమ్మా మనసునలా తట్టకమ్మా కట్టకమ్మా కట్టకమ్మా గాలిలోన ప౹౹ ఓ బొమ్మా బుట్టబొమ్మా మనసునలా తట్టకమ్మా కట్టకమ్మా కట్టకమ్మా గాలిలోన
ఒకనాటి కలను ఉల్లేఖించగా మరల ఒకసారి ఏనాటి తలపునో లిఖించగా తలచి మరోసారి ఒకనాటి కలను ఉల్లేఖించగా మరల ఒకసారి ఏనాటి తలపునో లిఖించగా తలచి మరోసారి
ఒక్కసారి నాతో మాట్లాడు జాహ్నవి. అతడు బతిమిలాడుతున్నాడు.ఆమె ముభావంగా ఉంది. ఒక్కసారి నాతో మాట్లాడు జాహ్నవి. అతడు బతిమిలాడుతున్నాడు.ఆమె ముభావంగా ఉంది.
ఆమె కన్నుల కాటుక చెదిరినది ఆతని రాకకై వగచి కాబోలు ఆమె కన్నుల కాటుక చెదిరినది ఆతని రాకకై వగచి కాబోలు